Raai Laxmi Reacts On Rumours In Media And Social Media || Filmibeat Telugu

2019-05-02 479

Heroine Raai Laxmi given clarity on her Pregnancy. She reacted on rumours in media and Social media. She upset over the news, which projecting badly. She expressed her dissatisfaction on Julie 2 failure.
#raailaxmi
#julie2
#tollywood
#bollywood
#kollywood
#teluguactress
#tamilactress


సినీ తారలపై రూమర్లు రావడం ఈ రోజుల్లో చాలా సాధారణంగా మారింది. హాట్ హీరోయిన్ రాయ్ లక్ష్మీ అందుకు మినహాయింపు కాదు. ఇటీవల తనపై వస్తున్న రూమర్లు, సోషల్ మీడియాలో ఎదురవుతున్న ట్రోల్‌పై గట్టిగా స్పందించారు. తెలుగు సినిమాలకు దూరమైన ఈ బ్యూటీ తన వ్యక్తిగత జీవితం, కెరీర్ గురించి అనేక విషయాలు మీడియాతో మట్లాడారు. బాలీవుడ్ సినిమాలు ఇతర కారణాల వల్ల తాను టాలీవుడ్‌కు అందుబాటులో లేకపోయానని వివరణ ఇచ్చారు. రాయ్ లక్ష్మీ ఏమన్నారంటే..